Politics

How to avoid eye problems caused by T.V. and monitors ?

The eye was not made to be constantly focused on close objects. If your work requires that you stare at a computer screen all day long or if you watch a lot of television, stop from time to time to do a few eye exercises.

For example, roll your eyes in large circles in both directions; look over to each side as far as possible and then go from up to down; or scan an imaginary text on the wall from left to right; or look out the window as far as you can following the horizon then return to a point right in front of you and begin again.

Share

ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ -రేవంత్

ప్రజాస్వామ్యానికి పునాది ప్రశ్నించే గొంతుక. ఆ గొంతు నులమడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. రాచరికానికి దారులు వేయడమే. నియంతృత్వాన్ని నెత్తికెక్కించుకోవడమే. మీ మూడున్నరేళ్ల పాలనలో తెలంగాణలో ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయి. వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. తప్పును ఎత్తిచూపే గొంతులను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఏ దళిత, గిరిజన, బలహీనవర్గాల ఆకాంక్షలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించిందో ఆ వర్గాల మనుగడే ఈ రాష్ట్రంలో, మీ పాలనలో ప్రమాదంలో పడుతున్నది. ప్రతిపక్ష సభ్యుల నుంచి ప్రశ్నించే సామాన్య గొంతుల వరకు ఏ వర్గాన్ని సహించే సహనం మీకు లేకుండా పోయింది.

Share

ఉత్తరకొరియా వెనుక చైనానే ఉంది: ట్రంప్

వాషింగ్టన్: ఉత్తరకొరియా ఒక పనికి మాలిన దేశం. ఆ దేశ నాయకుడికి అమెరికా మీద కోపం. దాన్ని వివిధ సందర్భాల్లో రకరకాలుగా ప్రదర్శిస్తుంటాడు. అంతకంటే ఆ నాయకుడు చేయగలిగింది ఏమి లేదని ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రపంచదేశాలన్నీ న్యూక్లియర్ ప్రయోగాలు వద్దని ఎంతగా చెబుతున్న కిమ్ వినే పరిస్థితుల్లో లేరని ట్రంప్ చెప్పారు. అంతేకాదు ఉత్తరకొరియా చర్చల ద్వారా దారి కొస్తుందని తాము కూడా ముందు ఆశించామని ట్రంప్ చెప్పారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చిచెప్పేశారు.

Share

కాకినాడ కోటపై దేశం జెండా

  • 32 చోట్ల టీడీపీ గెలుపు..మరో 3 రెబల్స్‌కు
  • 3 బీజేపీ సొంతం.. వైసీపీ10కి పరిమితం
Share