“జై లవకుశ” మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ మూవీ కి సంబదించిన సరికొత్త పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్ మొదటిసారి రాశి ఖన్నా , నివేద థామస్ లు కనిపించారు.

ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు సంబందించిన స్టిల్స్ మాత్రమే బయటకు రావడం తో అసలు హీరోయిన్స్ ఎలా ఉంటారో అని అంత అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యం లో లవకుశ చిత్ర యూనిట్ వీరికి సంబదించిన పోస్టర్ బయటకు రిలీజ్ చేసి అభిమానుల్లో ఆనందం రెట్టింపు చేసారు. మొత్తానికి నందమూరి అభిమానులు ఢబుల్ ధమాకా తో ఫుల్ ఖుషి అవుతున్నారు

MovieImage: 
 “జై లవకుశ” మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
Share