Movies

How to avoid cancer caused by smoking ?

If you smoke, you can greatly reduce the risk of contracting cancer by drinking carrot juice. This according to the German Doctor Hans Nieper, founder of Eumatabolic Medicine, a new alternative mode of treatment which has become very popular in Germany. The carotene found especially in carrots prevents and can even cure cancer.

Share

How Care for your heart while you sleep ?

In which position do you sleep?

If you sleep on your stomach or on your left side, you are putting pressure on your heart with the extra body weight, while the heart has to continue pumping blood as usual.

This additional burden wears the heart out more quickly. Think about it - you spend more than one third of your life sleeping!

To reduce the strain on your heart, sleep on your right side, or on your back. This simple technique will add years to your life

Share

జయలలితే తల్లి అంటున్న అమృత

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించి 9 నెలలు కావస్తోంది! ఇప్పుడు... ‘నేను ఆమె బిడ్డనే’ అంటూ అమృత అనే యువతి తెరపైకి వచ్చారు. ఎన్నో సందేహాలను, మరెన్నో అనుమానాలను రేపారు. ఇప్పటికే జయ రాజకీయ వారసత్వం, ఆస్తుల వారసత్వంపై పార్టీలో, ప్రభుత్వంలో, బంధువుల్లో రచ్చ జరుగుతోంది. ఇది చాలదన్నట్లుగా ‘అమ్మే’ మా అమ్మ అంటూ తెరపైకి వచ్చిన అమృత వివాదాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అన్నాడీఎంకే నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. డీఎన్‌ఏ పరీక్షకు సైతం సిద్ధమని అమృత చేసిన ప్రకటన వారిని వణికిస్తోంది. అమృత చెప్పేది అబద్ధమంటూ ఆమెను ఢీకొట్టాలా, తమలో కలుపుకోవాలా..

Share

బాలయ్యపై కీరవాణి ట్వీట్.. కొత్త వివాదం !

బాహుబలి-2’ విడుదలకు ముందు తెలుగు సినిమా పాటల్లో సాహిత్య విలువలు పడిపోవడం పట్ల కీరవాణి ట్విట్టర్లో చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీశాయి. తాజాగా ఈ సంగీత మరకతమణి చేసిన మరో ట్వీట్ కూడా వివాదానికి కారణమైంది. ‘జై హింద్’ స్లోగన్‌తో ‘జై బాలయ్య’ను పోల్చటంతో కొంతమంది నెటిజన్ల కోపానికి గురయ్యారు కీరవాణి. బాలకృష్ణ 'పైసా వసూల్' ఫస్ట్ డే సందర్భంగా థియేటర్లో బాలయ్య అభిమానుల కోలాహాలం చూసిన కీరవాణి.. ‘జైహింద్’ అనేటపుడు ఎంత ఎమోషన్ ఉంటుంటో.. ‘జై బాలయ్యా’ అనడంలోనూ అంతే ఎమోషన్ కనిపిస్తోందన్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది.

Share

“జై లవకుశ” మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ మూవీ కి సంబదించిన సరికొత్త పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్ మొదటిసారి రాశి ఖన్నా , నివేద థామస్ లు కనిపించారు.

ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు సంబందించిన స్టిల్స్ మాత్రమే బయటకు రావడం తో అసలు హీరోయిన్స్ ఎలా ఉంటారో అని అంత అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యం లో లవకుశ చిత్ర యూనిట్ వీరికి సంబదించిన పోస్టర్ బయటకు రిలీజ్ చేసి అభిమానుల్లో ఆనందం రెట్టింపు చేసారు. మొత్తానికి నందమూరి అభిమానులు ఢబుల్ ధమాకా తో ఫుల్ ఖుషి అవుతున్నారు

Share

పవన్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శనివారం (సెప్టెంబరు 2) పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. 

Share